ఇంటర్ విద్యార్థులకు గమనిక

ఇంటర్ విద్యార్థులకు గమనిక

CTR: ఇంటర్ సప్లమెంటరీ ఎగ్జామ్స్ ఫీజు చెల్లించడానికి మంగళవారం చివరి రోజని గుడుపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణమ నాయుడు తెలిపారు. పరీక్షలు మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు నిర్వహిస్తామన్నారు. సప్లమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు మంగళవారం సాయంత్రంలోపు ఫీజు చెల్లించాలని తెలిపారు.