ADMM-Plus భేటీ.. మలేషియాకు రాజ్‌నాథ్

ADMM-Plus భేటీ.. మలేషియాకు రాజ్‌నాథ్

రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగే 12వ ఆసియాన్ రక్షణమంత్రుల సమావేశం-ప్లస్(ADMM-Plus)లో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఆయన ఆసియాన్(Asian) సభ్య దేశాలు, ప్లస్ దేశాల రక్షణ మంత్రులతో కలిసి ప్రాంతీయ భద్రత, సహకారం, సవాళ్లపై చర్చించనున్నారు. ఈ సమావేశాల ద్వారా భారతదేశ 'యాక్ట్ ఈస్ట్ పాలసీ' ని మరింత ముందుకు తీసుకెళ్లడం ప్రధాన లక్ష్యంగా ఉంది.