జిల్లాలో రెండవ విడత ఎన్నికల ప్రక్రియ పూర్తి: కలెక్టర్

జిల్లాలో రెండవ విడత ఎన్నికల ప్రక్రియ పూర్తి: కలెక్టర్

BHNG: జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. ఆదివారం జిల్లాలోని భువనగిరి, వలిగొండ, బీబీనగర్, పోచంపల్లి, రామన్నపేట మండలంలో జరిగిన రెండవ విడత ఎన్నికల సందర్భంగా 91.72 శాతం పోలింగ్ నమోదు అయ్యిందన్నారు.