కాంగ్రెస్ కు మద్దతుగా సీపీఐ నాయకుల ప్రచారం

KNR: శంకరపట్నం మండలంలో సీపీఐ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపియాలని ఓటర్లను కోరారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితేనే ప్రజలు సంతోషంగా జీవిస్తారని సీపీఐ నాయకుడు పిట్టల సమ్మయ్య తెలిపారు.