VIDEO: రెండు రోజులు సోదాలు కొనసాగుతాయి: ఏసీబీ

VIDEO: రెండు రోజులు సోదాలు కొనసాగుతాయి: ఏసీబీ

GNTR: ఏసీబీ డీజీపీ ఆదేశాల మేరకు ఈరోజు, రేపు గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో వచ్చిన ఫిర్యాదులపై కార్యాలయ రికార్డులు పరిశీలించి ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని విచారిస్తున్నారు.