వెల్దుర్తి సర్పంచ్‌గా పల్లె లక్ష్మి గెలుపు

వెల్దుర్తి సర్పంచ్‌గా పల్లె లక్ష్మి గెలుపు

JGL: రూరల్ మండలంలోని వెల్దుర్తి సర్పంచ్ గా పల్లె లక్ష్మి తన సమీప అభ్యర్థిపై 87 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.