చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పులిచెర్లలో ఈనెల 29న ఎల్లమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు: ఆలయ కమిటీ ఛైర్మన్ మురళీ మోహన్
➢ రేపు పులిచెర్ల మండలంలోని అన్ని పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు: MPDO రాజశేఖర్ బాబు
➢ జిల్లాలో భానుడి భగభగలు.. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
➢ కాణిపాక ఆలయ అభివృద్ధికి రూ.1,11,116 విరాళం ఇచ్చిన హనుమకొండకు చెందిన వెంకట్ రెడ్డి