VIDEO: అమృత మహోత్సవం పోస్టర్లు ఆవిష్కరణ
SRD: ఖేడ్ పట్టణంలో నిర్వహించే అమృత మహోత్సవాన్ని విజయవంతం చేయాలని వీరశైవ లింగాయత్ సమాజ్ బాధ్యులు ఆనంద్ శెట్కార్ అన్నారు. ఇవాళ స్థానిక బసవ మంటపంలో యోగా సాధకులు నిరంజన్ స్వామి ఆధ్వర్యంలో అమృత మహోత్సవంపై గోడపత్రికలు ఆవిష్కరించారని చెప్పారు. డిసెంబర్ 7 నుంచి 21 వరకు ప్రతినిత్యం హిమాలయన్ ధ్యానయోగ, సామూహిక భజన, ఆధ్యాత్మిక ప్రవచనం ఉంటుందన్నారు.