లోకేష్‌తో కలిసి ఎమ్మెల్యే వెలకపోవడానికి కారణం ఇదే.!
కృష్ణా: గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు అమెరికా పర్యటనకు మంత్రి నారా లోకేష్‌తో కలిసి వెళ్లకపోవడంపై స్పందించారు. గతంలో లోకేష్ యువగళం పాదయాత్రలో వైసీపీ పెట్టిన అక్రమ కేసులు వల్ల పాస్పోర్ట్ లేకపోవడంతో వెళ్లలేదని వివరించారు. డాల్లాస్ 2nd హోమ్ టౌన్ అని, 19 సంవత్సరాలు అక్కడ ఉన్నట్లు ఆయన చెప్పారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు వల్లే వెళ్లలేదని ఆరోపించారు.