కరీంనగర్–జగిత్యాల రోడ్డుపై ఆర్టీసీ బస్సు ప్రమాదం

కరీంనగర్–జగిత్యాల రోడ్డుపై ఆర్టీసీ బస్సు ప్రమాదం

KNR: కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై వెదిర గ్రామంలో సోమవారం రాత్రి ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు టీవీఎస్ ఎక్సెల్ బండిని ఢీకొట్టింది. ప్రమాదంలో బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. నిజామాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న బస్సు బండిని ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.