T20 'సెంచరీ'కి చేరువలో బుమ్రా, హార్దిక్

T20 'సెంచరీ'కి చేరువలో బుమ్రా, హార్దిక్

టీమిండియా స్టార్స్ హార్దిక్, బుమ్రా ఇవాళ సఫారీలతో T20 మ్యాచుతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో భారీ రికార్డు సొంతం చేసుకునేందుకూ సిద్ధమయ్యారు. T20ల్లో బుమ్రా ఇప్పటివరకు 99 వికెట్లు తీయగా.. హార్దిక్ 98 పడగొట్టాడు. దీంతో బుమ్రా ఓ వికెట్, హార్దిక్ 2 తీస్తే.. 100 వికెట్ల క్లబ్‌లో చేరుతారు. ఇప్పటివరకు భారత్ తరఫున అర్ష్‌దీప్(105) మాత్రమే 100+ వికెట్లు పడగొట్టాడు.