మొక్కజొన్న విత్తన కంపెనీ దళారీలపై కేసు

మొక్కజొన్న విత్తన కంపెనీ దళారీలపై కేసు

MLG: జిల్లాలో మొక్కజొన్న విత్తన కంపెనీ దళారీలపై బుధవారం కేసులు నమోదు చేసినట్లు ఏటూరునాగారం ఏ ఎస్పీ శివం ఉపాద్యాయ తెలిపారు. నకిలీ విత్తనాలతో వాజేడు, వెంకటాపురం మండలాల్లో భారీగా మొక్కజొన్న రైతులు నష్టపోయారు. హైటెక్ కంపెనీకి చెందిన దళారీ సురేష్, బేయర్ కంపెనీకి చెందిన దళారీ వేణుపై కేసు నమోదైంది.