'టెట్ దరఖాస్తుల గడువు పొడిగించాలి'

'టెట్ దరఖాస్తుల గడువు పొడిగించాలి'

NGKL: టెట్ దరఖాస్తుల గడువు నేటితో ముగుస్తుందని.. ప్రభుత్వం మరోసారి టెట్ దరఖాస్తుల గడువు పెంచాలని మండల వెల్దండ బీజేవైఎం ఉపాధ్యక్షులు బెక్కరి సురేష్ రెడ్డి బుధవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో 25 రోజులపాటు దరఖాస్తులకు అవకాశం ఉండేదని, ప్రస్తుతం 15 రోజులు గడువు ఇవ్వడంతో చాలామంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోలేకపోయారన్నారు.