కామారెడ్డి మున్సిపల్‌లో అధికారులపై చర్యలకు డిమాండ్

కామారెడ్డి మున్సిపల్‌లో అధికారులపై చర్యలకు డిమాండ్

KMR: మున్సిపల్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల నేపథ్యంలో పలువురు అధికారులు కార్యాలయానికి రావడానికే భయపడుతున్న పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. కొత్త పాలకవర్గంలో అవినీతిపరులపై మున్సిపల్ సమావేశంలో తీర్మానం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు.