నాబార్డ్ PLP కరదీపిక ఆవిష్కరించిన HYD కలెక్టర్

నాబార్డ్ PLP కరదీపిక ఆవిష్కరించిన HYD కలెక్టర్

HYD: రుణాల మంజూరులో ప్రాధాన్యతా రంగాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని HYD కలెక్టర్ హరిచందన దాసరి బ్యాంకు అధికారులకు సూచించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కార్యాలయంలో 2026-27 నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ కరదీపికను ఆమె ఆవిష్కరించారు. జిల్లాకు ప్రాధాన్యత రంగాల కింద రూ. 1.41 లక్షల కోట్ల క్రెడిట్ సామర్థ్యాన్ని నాబార్డ్ అంచనా వేసిందని తెలిపారు.