VIDEO: పుంగనూరు‌లో ముగిసిన కార్తీక మాస పూజలు

VIDEO: పుంగనూరు‌లో ముగిసిన కార్తీక మాస పూజలు

CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ భోగనంజుండేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాస పూజలు గురువారంతో ముగిసాయి. అర్చకులు లింగాన్ని ఫల పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.