మహిళలలకు క్లీన్ విలేజ్‌పై శిక్షణ

మహిళలలకు క్లీన్ విలేజ్‌పై శిక్షణ

ASR: ఎంపీడీవో కార్యాలయంలో డ్వాక్రా మహిళలు, వెలుగు వీవోఏలకు క్లీన్ విలేజ్ అంశాలపై గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నపుడే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని కొయ్యూరు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు అన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో మహిళలు కీలకపాత్ర పోషించాలని కోరారు. గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.