8న చేయూత పెన్షన్ దారుల మహాసభ

RR: వికలాంగుల పెన్షన్‌తో పాటు ఒంటరి మహిళల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ 8న షాద్‌నగర్‌లో చేయూత పెన్షన్ దారుల మహాసభ నిర్వహిస్తున్నట్లు MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాదిగ అన్నారు. షాద్‌నగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారని, కానీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి వికలాంగులను మోసం చేశాడన్నారు.