రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు అందుకున్న ప్రణయ్
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం ప్రశాంత్ నగర్ కాలనీ చెందిన మెండు ప్రణయ్ ఉత్తమ సేవ అవార్డును శుక్రవారం హైదరాబాదులో అందుకున్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ కార్యాలయంలో పని చేస్తున్న ప్రణయ్ ఉత్తమ సేవలను గుర్తించి రాష్ట్ర అధికారి జొన్నలగడ్డ స్నేహజా అందజేశారు.