అక్టోబర్ 3 నుండి దసరా ఉత్సవాలు

అక్టోబర్ 3 నుండి దసరా ఉత్సవాలు

CTR: నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు ఈ నెల 3 నుంచి 13 వరకు దసరా ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయం ప్రధాన అర్చకులు మరియు ఆలయ కమిటీ తెలిపారు. ఈ నెల 2వ తేదీ ఆలయం శుద్ధి మరియు విద్యుత్ దీపాలంకరణ ఉంటుందని 3వ శ్రీ గీతా మందిరం ఆశ్రమం పీఠాధిపతి శ్రీ పుండరీక వరదానంద స్వామి వారిచే ప్రారంభం ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.