జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఎమ్మెల్యే BLR

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఎమ్మెల్యే BLR

NLG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్‌కు మద్దతుగా శనివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) ప్రచారం చేశారు. ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆయన గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ సంక్షేమ పథకాలను వివరించారు. నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ప్రజలు కోరారు.