వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా వెంకటలక్ష్మి
GNTR: వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా శనివారం వట్టిచెరుకూరు జడ్పీటీసీ సభ్యులు భీమినేని వెంకటలక్ష్మి నూతనంగా నియమితులైయ్యారు. ఈ సందర్భంగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని భీమినేని వెంకటలక్ష్మి అన్నారు. పలువురు వైసీపీ నేతలు భీమినేని వెంకటలక్ష్మికి అభినందనలు తెలియచేశారు.