సామాజిక పెన్షన్ ఇప్పించాలని వినతి

GNTR: రాజధాని ప్రాంతంలోని భూమిలేని నిరుపేద పారిశుద్ధ్య కార్మికులకు సామాజిక పెన్షన్ పునరుద్ధరించాలని కోరుతూ కార్మికులు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రస్తుతం ఇస్తున్న జీతాలు సరిపోవడం లేదని, తమ వేతనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.