జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో విశాఖ ఎంపీ

జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో విశాఖ ఎంపీ

VSP: మౌలానా అబుల్ కలాం ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమంలో విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ పాల్గొన్నారు. విద్యార్థి జీవితం సమాజాన్ని మారుస్తుందని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యా విలువలను ఆచరణలో పెడితే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.