VIDEO: 'బీజేపీతోనే ప్రజలకు సుపరిపాలన'
NRML: భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ సభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 47 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని అన్నారు.