జొన్నలగడ్డగూడెంలో CMRF చెక్కు అందజేత

జొన్నలగడ్డగూడెంలో CMRF చెక్కు అందజేత

NLG: తిప్పర్తి మండలంలోని జొన్నలగడ్డగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని బండవారిగూడెం గ్రామానికి చెందిన మంచుకొండ కలమ్మకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.60,000 ఆర్థిక సహాయం అందింది. ఈ చెక్కును జొన్నలగడ్డగూడెం మాజీ సర్పంచ్ వెంకట్రాం రెడ్డి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.