VIDEO: నేడు సహకార సంఘం సర్వసభ్య సమావేశం

VIDEO: నేడు సహకార సంఘం సర్వసభ్య సమావేశం

KMR: మద్నూర్ ప్రాథమిక సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి గ్రామంలో దండోరా వేయించారు. 2025-2026 సంవత్సరానికి సంబంధించిన జమ ఖర్చు వివరాలను వెల్లడించనున్నట్లు సొసైటీ కార్యదర్శి గంగాధర్ తెలిపారు. రైతులందరూ సకాలంలో సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.