బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం

బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం

VZM: కొత్తవలస మండలం దేవాడ వెయ్యంపేట గ్రామాలలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని జడ్పీటీసీ గోపమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు బాబు చేసిన మోసాలను వివరించారు. ఇందులో మాజీ వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ నాయుడు బాబు, వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.