నూజివీడులో జాతీయ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

నూజివీడులో జాతీయ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

ELR: నూజివీడులోని కోనేరుపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ సాయి సుధా మాట్లాడుతూ.. క్యాన్సర్ ని స్క్రీనింగ్ తో నివారించవచ్చని అన్నారు. నిత్య వ్యాయామం, సరైన ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణ గల జీవనశైలి ఎంతో ముఖ్యమన్నారు.