దేవరకొండలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' మానవహారం
NLG: తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల ప్రణాళికలో భాగంగా నేడు దేవరకొండ మీనాక్షి హోటల్ డిండి చౌరస్తా వద్ద మానవహారం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కమీషనర్ పూర్ణ చందర్, చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మొహమ్మద్ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ప్రజా పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.