దుర్భరంగా బదినే హాల్-ఆదోని రహదారి

దుర్భరంగా బదినే హాల్-ఆదోని రహదారి

KRNL: కౌతాళం మండల పరిధిలోని బదినే హాల్ నుంచి జి. హోసల్లి, కడి తోట మీదుగా ఆదోని ప్రధాన రహదారి దుర్భరంగా మారింది. ప్రతిరోజు వందల వాహనాలు పనుల నిమిత్తం పట్టణానికి వచ్చి వెళుతుంటారు. భారీ గుంతలతో ప్రతిరోజు వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి వెంటనే రోడ్డు మరమత్తు చేయాలన్నారు.