రిజర్వాయర్ రద్దు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ

రిజర్వాయర్ రద్దు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ

GDWL: తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం రెండో దశలో మల్లంకుంట రిజర్వాయర్ రద్దు ప్రతిపాదనను నిరసిస్తూ బీజేపీ నేతలు గద్వాల జిల్లా కలెక్టరేట్ వద్ద AO నరేందర్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి సిఫారసుపై కలెక్టర్ ప్రాజెక్టు రద్దుకు అనుకూలంగా నివేదిక ఇవ్వడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.