మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా
VKB: తాండూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవికి పట్లోళ్ల బాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన సతీమణి పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి కౌన్సిలర్‌గా గెలిచే మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానంతో బాల్‌రెడ్డి తన మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవుని వదులుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు.