గంగాపూర్‌లో ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరం ప్రారంభం

గంగాపూర్‌లో ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరం ప్రారంభం

MBNR: జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో ప్రొఫెసర్, ఎన్ఎస్ఎస్ ఛైర్మన్ సుకన్య ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరం ప్రారంభమైంది. యూనిట్ వన్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. శ్రీనివాస్ చలికాలంలో పాటించాల్సిన జాగ్రత్తలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి, మొక్కలు నాటారు.