VIDEO: ఎమ్మెల్యేకు ముస్లిం మత పెద్దల సన్మానం
CTR: వి.కోట మండలంలో ముస్లిం మత పెద్దలు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఇమామ్‌లకు ఇంటి స్థలాలు మంజూరు చేయడంతో పాటు మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో మసీదు ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.