కాశీలో రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

కాశీలో రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

SRCL: వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కాశీ పుణ్యక్షేత్రంలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీ పరాశర వైదిక ఆగమ వేద శాస్త్ర పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ అర్చకులు నమిలికొండ ఉమేష్ శర్మ, చంద్రగిరి శరత్ శర్మ,లు నిర్వహించారు.