చిన్నారిపై వీధి కుక్కల దాడి.. VIDEO

చిన్నారిపై వీధి కుక్కల దాడి.. VIDEO

TG: వరంగల్‌లో ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. 35వ డివిజన్‌లోని నాలుగు జెండాల ప్రాంతంలో చిన్నారిపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఆ సమయంలో స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో.. కుక్కలు పారిపోయాయి. ఈ ఘటనలో చిన్నారి గాయపడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.