నిరవధిక దీక్ష చేపట్టిన రైల్వే లోకో పైలట్‌లు

నిరవధిక దీక్ష చేపట్టిన రైల్వే లోకో  పైలట్‌లు

VZM: ఆల్‌ ఇండియా రైల్వే లోకో పైలట్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు మంగళవారం విజయనగరంలో రైల్వే లోకో పైలట్‌ లు 48 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఈ దీక్షా శిబిరాన్ని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ, ఉపాధ్యక్షుడు ఏ.గౌరీ నాయుడు మద్దతు తెలిపారు. రైల్వేలో ప్రైవేటీకరణ విధానాలు వెంటనే ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.