ఇంటర్మీడియట్ విద్యార్థులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

ఇంటర్మీడియట్ విద్యార్థులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

GNTR: ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరూ ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజేతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆకాక్షించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 23వ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం వసతి గృహాల్లో ఉండి ఇంటర్మీడియట్‌కు పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇచ్చారు.