మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ MBNR జిల్లాలో తొలిరోజు 442 సర్పంచ్, 174 వార్డు సభ్యులు నామినేషన్లు
★ NRPT జిల్లాలో ఈ నెల 30న కబడ్డీ సీనియర్ జట్ల ఎంపిక
★ మిడ్జిల్ మండల కేంద్రంలో కారు, స్కూటీ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం
★ WNP జిల్లాలో ఎన్నికల ఫిర్యాదుల కొరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు