'సిద్దిపేటలో హరీశ్ రావు పతనం మొదలైంది'

'సిద్దిపేటలో హరీశ్ రావు పతనం మొదలైంది'

SDPT: ఎమ్మెల్యే హరీశ్రవు పతనం ప్రారంభమైందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ హరికృష్ణ వ్యాఖ్యానించారు. ఇవాళ తడకపల్లి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అంబటి మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరికృష్ణ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల పూర్తయ్యే నాటికి బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అవుతుందన్నారు.