మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* తన లవర్‌కి వేరే వ్యక్తితో పెళ్లి కుదిరిందని మాగనూరు మండలంలో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
* సినిమా వాళ్లు అధిక టికెట్ ధరల భారాన్ని ప్రజలపైనే మోపుతున్నారు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
* WNP: పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలను అభివృద్ధి చేయండి: MLC కవిత
* సర్పంచ్ ఎన్నికల కోసమే మహిళలకు చీరల పంపిణీ: ఎంపీ డీకే. అరుణ