ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

MHBD: మరిపెడ మండలం లచ్యతండా శివారులో బుధవారం రాత్రి ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గాలివారిగూడెం గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్, భిక్షంగా పోలీసులు గుర్తించారు. మహబూబాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.