VIDEO: 'నిలిచిపోయిన ఇళ్లను వెంటనే పూర్తిచేయాలి'

VIDEO: 'నిలిచిపోయిన ఇళ్లను వెంటనే పూర్తిచేయాలి'

KDP: పులివెందులలో జగనన్న కాలనీలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని పులివెందుల కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి జగనన్న కాలనీలోని ఇండ్లను పరిశీలించారు. ఈ మేరకు గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ పేదలకు 8 వేల పైచిలుకు ఇళ్లను ఆమోదం చేసినప్పటికీ ఇంకా పూర్తి కాలేదన్నారు.