మెగా డీఎస్సీ పరీక్షల్లో సత్తా చాటిన రైతుబిడ్డ

ATP: గుంతకల్లు మండలం గుర్రపాడు గ్రామానికి చెందిన కురబ దశరథుడు, రామాంజినమ్మ దంపతుల కుమారుడు హేమంత్ కుమార్ మెగా డీఎస్సీ పరీక్ష ఫలితాలలో సత్తా చాటాడు. జిల్లా స్థాయిలో 6 ర్యాంకు సాధించాడు.ఎస్ జి టి తెలుగు ఉపాధ్యాయుడు ఉద్యోగానికి ఎంపిక అయ్యాడు. నాన్న వ్యవసాయ పనులు చేసుకుంటూ తనను చదివించాడన్నాడు.