'డ్రోన్ సహాయంతో ఇంజనీరింగ్ లోపాలను గుర్తించాలి'
VZM: రహదారిప్రమాదాల బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల కారణాలకు అన్వేషించి నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ దామోదర్ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా డెంకాడ పోలీసు స్టేషన్ అనుకొని జాతీయ రహదారి16 పై జరిగే ప్రాంతాన్నీ శనివారం పరిశీలించారు. బ్లాక్ స్పాట్స్ వద్ద డ్రోన్ సహాయంతో ఇంజనీరింగ్ లోపాలను గుర్తించాలన్నారు. ఆయన వెంట సీఐ లీలారావు, ఎస్సై ఉన్నారు.