నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦జిల్లాలో ఘనంగా జరిగిన టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు
✦కందుకూరు ఆర్టీసీ డిపోలు 5నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
✦కొడవలూరులో అభివృద్ది పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
✦గౌరవం గ్రామంలో కాలువలో పడి టెన్త్ క్లాస్ విద్యార్థి మృతి