'మంచిగా విజయ బోధన చేయాలి'

'మంచిగా విజయ బోధన చేయాలి'

ASF: విద్యార్థులకు ఉపాధ్యాయులు మంచిగా విద్యాబోధన చేయాలని దండేపల్లి మండల ఎంఈవో మంత్రి రాజు అన్నారు. మంగళవారం దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటాపూర్ గ్రామంలో ఉన్న ఎస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అలాగే ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలతో విద్యార్థులకు పాఠాలు బోధించాలన్నారు.