VIDEO: స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి

VIDEO: స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి

VSP: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింహారావు బుధవారం పిలుపునిచ్చారు. ఉక్కునగరం సీఐటీయూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయకుండా చూడాలని, సొంతగనులు కేటాయించాలని అన్నారు.