VIDEO: కోస్గిలో అభివృద్ధి కోసం 5కే రన్

VIDEO: కోస్గిలో అభివృద్ధి కోసం 5కే రన్

NRPT: కోస్గి పట్టణ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం కోస్గిలో 5కే రన్ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి చౌరస్తా వరకు జరిగిన రన్‌లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పట్టణ అభివృద్ధి, పరిశుభ్రత కోసం కలిసి పనిచేద్దామని ప్రతిజ్ఞ చేశారు.